తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పొంగులేటి సుధాకర్

ponguleti sudhakar reddy visits tirumala

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading"><strong>తిరుమల<&sol;strong><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ సారథ్యంలో ఆత్మనిర్భంధన్ భారత్ దిశగా మరో సారి బీజేపీ విజయం సాధించాలి&period; విశ్వ గురువుగా భారత్ మారాలంటే మోదీతోనే సారథ్యంలోనే సాధ్యం&period; తమిళనాడు డీఏంకే పాలనలో సనాతన ధర్మంపై దాడి జరుగుతుంది&period; ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యపై దేశమంతా ధ్వజమెత్తింది&period; 500 ఏళ్ళ అనంతరం అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ఠాపన జరగటం శుభప్రదం&period; కేవలం భారత్ లోనే కొందరు హైందవాన్ని వక్రబుద్ధితో చూసి ఓట్లుగా మలుచుకొని ప్రయత్నం చేస్తున్నారు&period; ప్రపంచం హైందవాన్ని ఆహ్వానిస్తుంది&period; ఎల్కే అద్వానీకి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషం&period; వెలుగులోకి రానీ వారిని వెలుగులోకి తెచ్చి వారికి అత్యుత్తమ పురస్కారాని మోదీ ప్రభుత్వం ఇస్తుంది&period; అన్ని రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్న&period; రాష్ట్రంలో జనసేనతో పొత్తులో ఉన్నాం&period; కలిసి వచ్చే వారితో ప్రయాణం సాగిస్తాం&period; రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు&period; భారత దేశానికి ఓ సేవకునిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్నారు&period; తమిళనాడులో సైతం బీజేపీకి బలం పెరిగింది&period; అని తెలంగాణ బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"is-style-default wp-block-list">&NewLine;<li><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Read more related news<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"has-vivid-cyan-blue-color has-text-color has-link-color wp-elements-1cdce8998a90874f6694724280e0aa6d">Follow us at &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;redirect&quest;event&equals;channel&lowbar;description&amp&semi;redir&lowbar;token&equals;QUFFLUhqbl9iNmlxZDB1b3d1TkdkVFVicGc3YV9hRGVKZ3xBQ3Jtc0tuU25wU1BjbUFHczNMT1l2SnpuTUJTQ2lsVjJkUE9Oc0NUR2FKQnE1VDhXOS1VbjduR3VZUk5QTXJDNVBBZWoxZXU4bmZnYjRDV1lWTzJrS1NiZmV6RUNwQ3llbkxPSC1ESllsTmhqMlktcDRkY3JSaw&amp&semi;q&equals;https&percnt;3A&percnt;2F&percnt;2Fwww&period;facebook&period;com&percnt;2Fcvrnewsofficial" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;redirect&quest;event&equals;channel&lowbar;description&amp&semi;redir&lowbar;token&equals;QUFFLUhqbDhwamZONUpObXhMTEVBRDFjUnAxdk1LdXotUXxBQ3Jtc0ttMjVHVXh5OWUtQUd1bkFjckljME5BLXFxMEMzX3F0MkdEdlZUem5iZ1RtN3JzVVc3SFZvQWNraFJDaXNCUGI2NUlZRlZYS0UyNVlJb1l3MTJKTTNJOUNzUzlRZThHSUpHLWdkVnoxRzVKeXpzeFhMTQ&amp&semi;q&equals;https&percnt;3A&percnt;2F&percnt;2Ftwitter&period;com&percnt;2Fcvrtelugunews" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Twitter<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;redirect&quest;event&equals;channel&lowbar;description&amp&semi;redir&lowbar;token&equals;QUFFLUhqbG1YaUVLZUxETWFEZTdLNTJiUlhlMnplZ2RUd3xBQ3Jtc0tsN25iWENhenNQZC0xYjVhXzFqQ0N5VW9rdkNseG0yQ2lPSGdwZ0htSEtTWm9YeU5rd2xiR0owM0NFOFNyeDRpQTJ5d1BiSm01eEVxTkNvbUNzTFgwUHBRUmxiVjVqMEY4T2diclNHcy1VWDZEcmNhaw&amp&semi;q&equals;https&percnt;3A&percnt;2F&percnt;2Fwww&period;instagram&period;com&percnt;2Fcvrnewstelugu" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">You Tube<&sol;a>&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్