రసవత్తరంగా మారిన బందరు రాజకీయం….

Kollu Ravindra

Advertisements

&NewLine;<p>మచిలీపట్నంలో వైసీపీ&comma; టీడీపీ నేతల మాటలతో బందరు రాజకీయం రసవత్తరంగా మారింది&period;మాజీ మంత్రి కొల్లు రవీంద్ర&comma; ఏమ్మెల్యే పేర్ని నానిపై తీవ్రస్తాయిలో విమర్శలు చేసారు&period; బందరు ని గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం &comma;కమిషన్ల కోసం&comma; గాలి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు&period; పోర్టు నిర్మాణం పై ఎంత పని జరిగిందో స్వేతపత్రం విడుదల చేస్తారా అనీ డిమాండ్ చేసారు&period;ఇసుకని యదేచ్చగా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు&period; ప్రజలు తనను గెలిపిస్తే కొడుకుకి అధికారం ఇచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.