చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

winter

Advertisements

&NewLine;<p>చలికాలంలో ఎక్కువగా బయటకు తిరగరాదు&period; చిన్న పిల్లలను చల్లగాలిలో ఎక్కువ సమయం ఆడుకొనివ్వరాదు&period; శరీరాన్ని ఎల్లవేళలా వెచ్చగా ఉంచే స్వెట్టర్లు &comma; స్కార్ప్‌ &comma; టోపీలు&comma; గ్లౌజులు&comma; సాక్స్‌ లను ధరించడం మంచిది&period; జలుబు&comma; గొంతు నొప్పి సమస్యలు ఉంటే ఆవిరిపట్టడం మంచిది&period; వెచ్చని నీటిలో ఉప్పు కలుపుకొని పుక్కిలించాలి&period; తరచూ వేడినీటిని తాగాలి&period; ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే భుజించాలి&period; చిన్నపిల్లలకు జలుబు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కు రంధ్రాల్లో నాజల్‌ డ్రాప్స్&comma; ఉప్పునీటి చుక్కలు వేయాలి&period; చలి తీవ్రత కారణంగా ఏర్పడే చర్మ సమస్యలకు దూరంగా ఉండడానికి మాయిశ్చరైజింగ్‌ క్రీం &comma; లిప్‌బామ్&comma; వాసెలైన్ లను అప్లై చేసుకోవాలి&period; స్నానానికి గ్లిజరిన్ ఎక్కువగా ఉండే సోపులను ఉపయోగించాలి&period; కొబ్బరి నూనెను రాసుకుని 15 నిమిషాల తర్వాత స్నానం చేయడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది&period; మనం తీసుకునే ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి&period; చలికాలంలో ఎక్కువగా అల్లాన్ని వినియోగించడంతో జలుబు&comma; దగ్గులకు దూరంగా ఉండవచ్చు&period; ఈ కాలంలో పిల్లలకు పసుపు పాలు ఇవ్వడం మంచిది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం