దేవరకద్రలో ముదిరాజుల సన్నాహక సమావేశం..

devarakadra mudhiraj meeting

Advertisements

&NewLine;<p>ముదిరాజుల సన్నాహక సమావేశం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది&period; ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ హాజరయ్యారు&period; అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మాట్లాడుతూ కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముదిరాజులకు ఉచిత చేప పిల్లలు&comma; చేపల వలలు&comma; లునాలు ఇవ్వడం జరిగిందన్నారు&period; కొన్ని కారణాల వలన ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్ లు ఇవ్వడం సాధ్యం కాలేదని&comma; భవిష్యత్తులో ముదిరాజులకు సుముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు&period; దేవరకద్ర నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం&period; కావున ముదిరాజులందరూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు&period; నవంబర్ 27న దేవరకద్ర నియోజకవర్గ ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది&period; కాబట్టి నియోజకవర్గంలోని ముదిరాజులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.