అద్వానీ కి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Prime Minister Modi congratulated Advani

Advertisements

&NewLine;<p>బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న అవార్డు దక్కింది&period; 1990వ దశకం ప్రారంభంలో అయోధ్యలోని రామ మందిరం కోసం రథ యాత్రతో పార్టీని జాతీయ స్థాయికి చేర్చారు బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ&period; ఆయనకు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రావడం పట్ల ప్రముఖ నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు&period; అదే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆయన కృషి ఎనలేనిదన్నారు ప్రధానమంత్రి మోదీ&period; దేశ అభివృద్ధిలో అద్వానీది కీలక పాత్ర అని కొనియాడారు&period; ఆయనను కలిసి ప్రధాని మోదీ తన అభినందనలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"oJ8s0aNFJT4" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..