వరంగల్ న్యాయస్థానం నుంచి ఖైదీ పరార్…

Warangal Court

Advertisements

&NewLine;<p>వరంగల్ న్యాయస్థానం వద్ద నుంచి ఓ ఖైదీ పరారైన ఘటన కలకలం రేపింది&period; ఖైదీని న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు&period; అక్కడ నుంచి పోలీసుల దృష్టి మళ్లించిన రాజు అనే ఖైదీ పరారయ్యాడు&period; పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు&period; ఖైదీ రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు&period; హత్య నేరం కింద ఖమ్మం జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న ఖైదీ రాజును వాయిదా నేపథ్యంలో నేడు న్యాయమూర్తి ఎదుట వరంగల్ కమిషనరేట్ పోలీసులు హాజరుపరిచారు&period; ఖైదీ రాజు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..