బీఆర్ఎస్ పై ప్రియాంక గాంధీ విమర్శలు

Priyanka Gandhi

Advertisements

&NewLine;<p>తెలంగాణలో మహిళలపై దాడులు&comma; అత్యాచారాలు పెరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు&period; ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అదీ నెరవేరలేదన్నారు&period; ఉద్యోగ పరీక్షల పేపర్లను లీక్‌ చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు&period; సాగునీటి ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందన్నారు&period; రూ&period; 400 గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ&period; వెయ్యికి పైగా పెంచారని విమర్శించారు&period; ధరణి పోర్టల్ తో భూములను లాగేసుకున్నారని ఆరోపించారు&period; తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు&period; బీఆర్ఎస్&comma; బీజేపీ&comma; ఎంఐఎం సహకరించుకుంటున్నాయని ప్రియాంక గాంధీ విమర్శించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"8n0oWcUwsY"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rahul-gandhi-election-campaign-in-nampally&sol;amp&sol;">నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rahul-gandhi-election-campaign-in-nampally&sol;embed&sol;&num;&quest;secret&equals;WZBKGuRxP3&num;&quest;secret&equals;8n0oWcUwsY" data-secret&equals;"8n0oWcUwsY" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"hBGyeXaM7u"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;thalasani-is-a-huge-bike-rally&sol;amp&sol;">తలసాని భారీ బైక్ ర్యాలీ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తలసాని భారీ బైక్ ర్యాలీ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;thalasani-is-a-huge-bike-rally&sol;embed&sol;&num;&quest;secret&equals;uchptP0EB4&num;&quest;secret&equals;hBGyeXaM7u" data-secret&equals;"hBGyeXaM7u" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..