గండ్ర రమణా రెడ్డికి నిరసన సెగ…

gandra ramana reddy

Advertisements

&NewLine;<p>జయశంకర్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర రమణా రెడ్డికి నిరసన సెగ తగిలింది&period;&period;జయశంకర్ భూపాలపల్లి జిల్లా &comma; రేగొండ మండలం&comma; చిన్న కోడెపాక గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా&period;&period; నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదంటూ ఓ మహిళ నిరుద్యోగి గండ్ర రమణా రెడ్డిని నిలదీసింది&period;&period; దీంతో నో ఆర్గ్యూమెంట్ అంటూ గండ్ర రమణా రెడ్డి అక్కడ నుంచి జారుకున్నారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..