తిరుమల కొండపై రోజాకు నిరసన సెగ

Roja

Advertisements

&NewLine;<p>ఏపీ మంత్రి రోజాకు తిరుమల కొండపై నిరసన సెగ తగిలింది&period; ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకున్నారు&period; దర్శనానంతరం ఆమె ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతం నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు ఆమెను చుట్టుముట్టారు&period; ఆమెతో సెల్ఫీలు దిగుతూనే జై అమరావతి&comma; ఏపీకి ఒకటే రాజధాని&comma; వందేమాతరం అని నినాదాలు చేశారు&period; జై అమరావతి అని మీరు కూడా చెప్పండి మేడమ్ అని రోజాను వారు అడిగారు&period; అయితే&comma; రోజా చిరునవ్వులు చిందిస్తూనే శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటి అంటూ అక్కడి నుంచి ముందుకు సాగారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Ks6UqO4bFqE" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..