శ్రీ చైతన్య స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన…

Protest by student unions in front of Sri Chaitanya School

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్ షిప్ లోని శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి&period; ఏడో తరగతి చదువుతున్న జెట్టి వర్షిత్ ను అకారణంగా ప్రిన్సిపల్ రవికాంత్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి&period; దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు &amp&semi; కార్పొరేటర్ జెట్టి జ్యోతి- రమేష్ ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; అనంతరం ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగాయి&period; సదరు ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసి&comma; చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; పోలీసులు రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది&period; అయినప్పటికీ బలవంతంగా విద్యార్థుల తల్లిదండ్రులను&comma; విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు స్కూల్ నుంచి తీసుకువెళ్లారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.