యువతను దగా చేసిన సైకో మామ…

TDP Ex MLA Sugunamma

Advertisements

&NewLine;<p>యువతను దగా చేసిన సైకో మామ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు&period; 50 వేల 250 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే 6&comma;100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు&period; మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్పీ అని ఆగ్రహం వ్యక్తం చేసారు&period; ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎంకే చెల్లుతుందని&comma; పోలీసులే గంజాయిని విక్రయిస్తుండడం బాధాకరం అని అన్నారు&period; ఏపీకి పెట్టుబడులు తీసుకురాలేదు&period; ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాలు కరువయ్యాయని&comma; రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని అన్నారు&period; రాష్ట్ర ప్రజలు టీడీపీ-జనసేన పరిపాలన కోరుకుంటున్నారని&comma; దొంగ ఓట్లతోనే వైసీపీ నేతలు ప్రతి ఎన్నికల్లోను గెలుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దుయ్యబట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.