పురందేశ్వరి నంద్యాలకు రాక…

Convenor of BJP Nandyala is Hashish Madhu

Advertisements

&NewLine;<p>ఈ నెల 21న రాష్ట్ర పర్యటనలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నంద్యాలకు విచ్చేస్తున్నారని బిజెపి నంద్యాల కన్వీనర్ అభిరుచి మధు తెలిపారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురందేశ్వరి మేడం నంద్యాలకు రాగానే బిజెపి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో మొదలై రాష్ట్రవ్యాప్తంగా వాలంటరీ కార్యక్రమం జరుగుతుందని ఇక్కడి నుంచి బూత్ కమిటీ సభ్యులను&comma; పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్లతో&comma; నాయకులతో&comma; అభిమానులతో&comma; కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని పలు కూడళ్లలో తిరిగి చివరగా సౌజన్య కన్వెన్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు&period; ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్