నరసన్నపేట బహిరంగ సభలో పుష్ప వాణి శ్రీ కామెంట్స్..

Advertisements

&NewLine;<p>సభ లో ప్రజల్ని చూస్తుంటే నాగావళి వంశధార నదులు పోటెత్తియా అన్న రీతిలో ఉంది కృష్ణదాసు జగనన్నకు అభిమాన దాసుడు &period;&period; అట్టడుగు వర్గనికి చెందిన నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానంటే కారణం జగన్&period;&period; 1&comma;12&comma;795 కోట్లు సంక్షేమ ఫలాలను పేదలకు అందించాం&period;&period; 25 వెలు కోట్ల రూపాయలు గిరిజనుల కోసం ఖర్చు చేశాం&period;&period; రాష్ట్రం లో 151 సీట్లు గెలిచిన మనం 175 సీట్లు ఈజీగా గెలుస్తాం &period;&period; శ్రీకాకుళం లో మూలపేట పోర్ట్&comma; ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్&comma; శుద్ధి జలాల నీటి అందించడం మా ప్రభుత్వ ఘనత&period;&period; నాలుగు సంవత్సరాలలో రూపాయి లంచం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించాం&period;&period; గతంలో ఏ ప్రభుత్వం కూడా అట్టడుగు వర్గాల అభివృద్ధికి చూడలేదు… ఎప్పుడూ అణగదొక్కాలని చూశారు&period;&period; కానీ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ పదవులు ఇచ్చిన ఘనత మనదే&period;&period; 2024 లో జగనన్న గెలుపు వన్ సైడ్ &comma; టిడిపి సూసైడ్&comma; జనసేన ఔట్ సైడ్ ఇది రాష్ట్ర ప్రజలు డిసైడ్&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.