రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో బిగ్ ట్విస్ట్…

Radisson Hotel drug case

Advertisements

&NewLine;<p>గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది&period; డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు&period; కాగా ఈ కేసులో ఏ-10 నిందితుడిగా క్రిష్ ఉన్నారు&period; అయితే డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నాడని కోర్టుకు పోలీసులు తెలిపారు&period; ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు&period; ఇక&comma; ఈ కేసు రిమాండ్ రిపోర్టులో సైతం డైరెక్టర్ క్రిష్ వివేకానందతో కలిపి డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించడం సంచలనంగా మారింది&period; ఈ నెల 24న రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో క్రిష్ పాల్గొన్నారు&period; ఈ కేసులో నిందితులుగా ఉన్న రఘునందన్&comma; క్రిష్ ల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండగా&period;&period; క్రిష్ ముంబైలో ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు&period; మొత్తం పరారీలో ఉన్న ఏడుగురి ఆచూకి తెలుసుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.