కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

Ragging

Advertisements

&NewLine;<p>కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది&period; పరిచయాల పేరుతో జూనియర్లపై పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు&period; ఏకంగా 81 మంది విద్యార్థులను వారం రోజులపాటు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు&period; కేయూలో ర్యాంగింగ్‌కు సంబంధించి మీడియాలో వార్తలు రావడంతో వర్సిటీ క్యాంపస్‌లోని హాస్టల్స్ సంచాలకులు&comma; కళాశాల ప్రిన్సిపల్‌&comma; ఇతర అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు&period; ర్యాగింగ్‌కు పాల్పడ్డ విద్యార్థుల వివరాలు సేకరించారు&period; పద్మావతి ఉమెన్స్ హాస్టల్‌తోపాటు ఇతర అన్ని విభాగాల్లోనూ ర్యాగింగ్‌ జరిగినట్టు నిర్ధారించుకున్నాక సస్పెన్షన్ వేటు వేశారు&period; కామర్స్&comma; జువాలజీ&comma; ఎకనామిక్స్ విభాగాలకు చెందిన విద్యార్థి&comma; విద్యార్థినులు ఈ జాబితాలో ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.