కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

raging at kakatiya university

Advertisements

&NewLine;<p>ర్యాగింగ్ కు పాల్పడుతున్నారన్న కారణంతో 81 మంది విద్యార్థినుల పై సస్పెన్షన్ వేటు&period; సస్పెన్సన్ కు గురైన వారిలో పీజీ &comma; కామర్స్&comma; ఎకనామిక్స్ &comma; జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు&period; జూనియర్లను కొంతకాలంగా ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న సీనియర్ విద్యార్థినిలు&period; వర్సిటీ అధికారులకు ఫిర్యాదు&period; విచారణ జరిపిన అనంతరం ర్యాగింగ్ నిజమేనని నిర్థారించి 81 మంది విద్యార్థులను సస్పెండ్ చేసిన వర్సిటీ అధికారులు&period; వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్