నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మళ్లీ దొరల ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు&period; నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; దేశంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు&period; మన దేశ సంస్కృతి ఇది కాదన్నారు&period; కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ యత్నిస్తుందని ఆరోపించారు&period; కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు అవినీతి జరిగిందన్నారు&period; కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం పోటీ చేస్తుందని ఆరోపించారు&period; అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా లేదన్నారు&period; మోదీ సర్కార్‌ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు&period; కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజల సర్కార్‌ వస్తుందని రాహుల్‌ చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..