రాజగోపాల్ రెడ్డి పర్యటన

Rajagopal Reddy

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు&period; ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి ఆయన వచ్చారు&period; కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు&period; కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీసుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డికి పలువురు నాయకులు&comma; కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌తో జేఏసీ భేటీ.

ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్.

తెలంగాణ అసెంబ్లీలో కంటిన్యూ అవుతున్న రచ్చ.