షర్మిల ద్రోహానికి స్వర్గంలో రాజశేఖర్‌రెడ్డి కంటతడి…

Nallapareddy Prasannakumar Reddy

Advertisements

&NewLine;<p>వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరినందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు&period; కన్న తండ్రిపై కేసులు పెట్టి&period;&period; అన్న జగన్‌ను 16 నెలలు జైలులో వేసినా షర్మిల… కాంగ్రెస్ లో చేరడం సిగ్గుచేటన్నారు&period; షర్మిల చేస్తున్న ద్రోహానికి స్వర్గంలో ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా కంటతడి పెట్టుకుంటారని అన్నారు&period; నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజుపాలెంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో నల్లపురెడ్డి పాల్గొన్నారు&period; జగన్‌ను ఓడించేందుకే వైస్ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారని ఆరోపించారు&period; ఇందుకు భగవంతుడు కూడా ఆమెను క్షమించడన్నారు&period; వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి&comma; షర్మిలకు డిపాజిట్లు దక్కవని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.