82
జ్ఞానవాపి మసీద్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపిపై ASI సర్వే రిపోర్ట్ శివ భక్తులకు సంతోషానిచ్చిందన్నారు. గుడి పైన అక్రమంగా మసీద్ కట్టారని రిపోర్ట్ ఇచ్చారని కోర్టు తీర్పు తర్వాత జ్ఞానవాపిపై బుల్డోజర్ ఎక్కుతుందని తెలిపారు. ఔరంగజేబ్ సమయంలో గుడిపై మసీదు అక్రమంగా కట్టారని రాజాసింగ్ ఆరోపించారు.