రామరాజ్యం అనేదే నిజమైన ప్రజాస్వామ్యం…

Prime Minister Narendra Modi's visit to Sri Sathya Sai District

Advertisements

&NewLine;<p>రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు&period; పరిపాలన దక్షతకు శ్రీరాముడు మారు పేరు అని ప్రశంసించారు&period; శ్రీరాములు దేశ ప్రజలందరికీ ప్రేరణ అని తెలిపారు&period; అక్రమంగా వచ్చే అధికారాన్ని స్వీకరించవద్దని రాముడు చెప్పేవారని&comma; ఆధర్మ మార్గంలో వచ్చేది ఇంద్రప్రస్తామైన తనకు అక్కరలేదని రాముడు చెప్పారని&comma; రామరాజ్యం అనేది నిజమైన ప్రజాస్వామ్యమని గాంధీ చెప్పారని గుర్తు చేశారు&period; తాను ఎల్లప్పుడూ ధర్మ పక్షానే నిలుస్తానని రాముడు చెప్పారని పేర్కొన్నారు&period; జిఎస్‌టి రూపంలో కొత్త పన్నుల వ్యవస్థను తీసుకొచ్చామని స్పష్టం చేశారు&period; శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు&period; పాలసముద్రం సమీపంలో నాసిన్ శిక్షణా కేంద్రాన్ని మోడీ ప్రారంభించారు&period; ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు&period; భూమిపై నీటిని గ్రహించి ఆవిరై తిరిగి వర్షంగా కురిసినట్లుగా పన్నులు ఉండాలన్నారు&period; ఆదాయపన్ను చెల్లింపు విధానం సులభతరం చేయడంతో పన్ను చెల్లించేవారి సంఖ్య ఏటా పెరుగుతోందని వివరించారు&period; వచ్చే పన్నులతో దేశంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని&comma; పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు&period; పేదలు&comma; రైతులు&comma; మహిళలు&comma; యువకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని&comma; వారి కోసం పదేళ్లుగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మోడీ వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.