వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు…

Rangoli competitions under the auspices of Vasavi Club

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్&comma; వాసవి యూత్ క్లబ్ మార్కాపురం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగోలి సంబరాలను ఘనంగా నిర్వహించారు&period; ముగ్గుల పోటీలో మహిళామణులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు&period; మహిళలు రంగురంగులతో అల్లికలు అల్లిన రంగోలీలకు మున్సిపల్ చైర్మన్ సతీమణి చిల్లంచర్ల లీలావతి&comma; నారాయణ లావణ్య&comma; బైసని ప్రశాంతి&comma; తదితరులు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ ఎం వి రమేష్ బాబు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు వాసవి యూత్ క్లబ్ మార్కాపురం వారు మరియు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందచేశారు&period; వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు&period; ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు&comma; సెక్రటరీ కార్తీక్&comma; ట్రెజరత్ కిషోర్ బాబు&comma; వాసవి క్లబ్ ఇంటర్నేషనల్&comma; వాసవి యూత్ క్లబ్&comma; సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..