ఆర్డీవో కార్యాలయం ముందు భూ బాధితుల ధర్నా…

Dharna of land victims in front of RDO office

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">RDO Office &colon; <&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రం ఆర్డీవో కార్యాలయం ముందు ట్రిబుల్ ఆర్ భూ బాధితులు తమకు న్యాయం జరగాలని ధర్నా నిర్వహించారు&period; మొదటి అలైన్మెంట్ ప్రకారమే ట్రిబుల్ ఆర్ నిర్మాణం జరపాలని&comma; రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల&comma; బాగు కోసం గత ప్రభుత్వం త్రీబుల్ ఆర్ నిర్మాణం అలైన్మెంట్ మార్చారని దీని ద్వారా చిన్న సన్నకారు రైతులు భూములు కోల్పోతున్నారని మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇండ్లు కోల్పోతున్నారని తమకు న్యాయం చేయాలని చౌటుప్పల్&comma; వలిగొండ మండలాల రైతులు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు&period; ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొదటి అలైన్మెంట్ ప్రకారం సన్న&comma; చిన్న రైతుల భూములు కోల్పోలేదని కొందరు రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల బాగు కోసం అలైన్మెంట్ మార్చడంతో చిన్న&comma; సన్న కారు రైతుల పోవడంతో పాటు కొంతమంది ఇండ్లు కూడా కోల్పోతున్నారు&period; ఇందులో భాగంగా మందొలగూడెం గ్రామ రైతు మామిడి నర్సిరెడ్డి తన 8 ఎకరాల భూమిలో సుమారు ఆరు ఏకరాల భూమిని త్రిబుల్ ఆర్ రోడ్ విస్తరణ కోల్పోతుందని బాధపడుతూ రెండు ఏకరాలలో వ్యవసాయం ఎలా చేయాలని దిగులుతో వారం రోజుల క్రితం మరణించాడు&period; కావున మొదటి అలైన్మెంట్ ప్రకారమే నిర్మాణం చేపట్టాలని ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందించామని రైతులు తెలుపుతున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"V1&lowbar;B&lowbar;AgGeN4" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.