ఎన్నికలకు తొలి నోటిఫికేషన్‌ విడుదల..

Release of the first notification for the election

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">2024 లోక్‌సభ ఎన్నికల&lpar;Lok Sabha Elections&rpar;కు రంగం సిద్ధం&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2024 లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది&period; తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్‌&lpar;Notification&rpar; విడుదలైంది&period; ఉత్తరప్రదేశ్&comma; బీహార్&comma; పశ్చిమ బెంగాల్&comma; ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల నుంచి 102 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు&period; 9 లోక్‌సభ&lpar;Lok Sabha&rpar; స్థానాలున్న ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు రాష్ట్రాలు&period; దక్షిణ భారతదేశంలోని తమిళనాడు&lpar;Tamil Nadu&rpar;లోని మొత్తం 39 స్థానాలు&comma; లక్షద్వీప్‌లోని ఒక లోక్‌సభ స్థానం మొదటి దశకు సిద్ధంగా ఉన్నాయి&period; తొలి దశలో ఏప్రిల్ 19à°¨ 21 రాష్ట్రాలు&comma; కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ జరగనుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>21 రాష్ట్రాల్లోని 102 స్థానాల్లో తొలి దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌&lpar;Nomination&rpar; ప్రక్రియ ప్రారంభం కాగా&comma; బీహార్‌లో నామినేషన్‌&lpar;Nomination&rpar; దాఖలుకు మార్చి 28 చివరి తేదీ&period; ఇది కాకుండా&comma; మిగిలిన 20 రాష్ట్రాల్లో మార్చి 27 వరకు నామినేషన్లు వేయవచ్చు&period; నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 తేదీ&period; బీహార్‌లో ఏప్రిల్ 2 వరకు నామినేషన్ల&lpar;Nomination&rpar; ను ఉపసంహరించుకోవచ్చు&period; మొదటి దశలో మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19à°¨ ఒకేసారి పోలింగ్ జరగనుండగా&comma; జూన్ 4à°¨ ఫలితాలు వెల్లడికానున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;delhi-liquor-case&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-28&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;03&sol;suprim-court&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-28&sol;amp&sol;" alt&equals;"సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు&period;">సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు&period; దీంతో సుప్రీంకోర్టు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-27&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;modi-ki-award&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-27&sol;amp&sol;" alt&equals;"ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం à°¦‌క్కింది&period;">ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం à°¦‌క్కింది&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం à°¦‌క్కింది&period; స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారంతో ఆయ‌à°¨‌ను &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-26&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;cng&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-26&sol;amp&sol;" alt&equals;"మరోసారి CNG à°§à°° పెంచిన కేంద్రం&period;&period;">మరోసారి CNG à°§à°° పెంచిన కేంద్రం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది&period; CNG ధరలను కేంద్రం మరోసారి పెంచింది&period; కిలోకు రూపాయి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..