ఖతార్ లో 8 మంది భారతీయులకు ఊరట

Relief for 8 Indians in Qatar

Advertisements

&NewLine;<p>ఖతార్ లో మరణశిక్ష పడిన 8 మంది భారతీయులకు ఊరట లభించింది&period; 8 మంది నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గిస్తూ ఖతార్ కోర్టు తీర్పు వెలువరించింది&period; 8 మంది నేవీ మాజీ అధికారులపై గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి&period; ప్రైవేటు భద్రతా సంస్థ అల్ దహ్రాలో వీరంతా పని చేశారు&period; కేసు నమోదవడంతో గతేడాది 8 మంది భారతీయులను ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు&period; కోర్టు తీర్పుతో వారి కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.