ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల తొలగింపు

revanth reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి&period; కేసీఆర్ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారిని రేవంత్ ప్రభుత్వం తొలగించింది&period; ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు&period; వీరిలో సోమేశ్ కుమార్&comma; శోభ&comma; జీఆర్ రెడ్డి&comma; చెన్నమనేని రమేశ్&comma; రాజీవ్ శర్మ&comma; అనురాగ్ శర్మ&comma; ఏకే ఖాన్ ఉన్నారు&period; వీరి స్థానంలో కొత్త సలహాదారులను నియమించనున్నారు&period; ప్రొఫెసర్ కోదండరామ్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్