డ్రగ్స్ చెలామణి పై ఉక్కుపాదం – సి.ఎం. రేవంత్ రెడ్డి

revanth-reddy-comments-on-durgs-issue

Advertisements

&NewLine;<p>హైదరాబాద్&comma; డిసెంబర్ 11 రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి&comma;వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై నేడు డా&period;బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది&period; ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సయిజ్&comma; పర్యాటక&comma; సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి&comma; డీజీపీ రవీ గుప్తా&comma; ఇంటలీజెన్స్ విభాగం అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి&comma; సి&period;ఎం&period;ఓ కార్యదర్శి శేషాద్రి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు&period;ఈ సందర్బంగా సి&period;ఎం&period; మాట్లాడుతూ&comma; రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు&comma; వినియోగించినా&comma; విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు&period; ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో కు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతోపాటు ఆ విభాగం బలోపేతం చేయాలన్నారు &period; ఈ విభాగానికి కావాల్సిన నిధులు&comma;వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు&period; మాదక ద్రవ్యాలను విక్రయించే&comma; చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలన్నారు&period;<br>ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్&comma; ఆక్టోపస్ మాదిరిగా టీ&period;ఎస్&period;నాబ్ ను తీర్చిదిద్దాలని అన్నారు&period; తెలంగాణా రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period; ఈ సమీక్షా సమావేశంలో ఎక్సయిజ్&comma; ప్రొహిబిషన్ శాఖ&comma; ఔషధ నియంత్రణా మండలి&comma; పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..