బీజేపీ సీనియర్‌ నేత ఇంటికి రేవంత్ రెడ్డి…

Revanth Reddy went to BJP senior leader Jitender's house

Advertisements

&NewLine;<p>లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది&period; తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌ ఇంటికి వెళ్లారు&period; రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం నుంచి ఆశించారు&period; కానీ&comma; బీజేపీ హైకమాండ్‌ మాత్రం జితేందర్‌ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది&period; దీంతో&comma; టికెట్‌ ఆశించిన జితేందర్‌ రెడ్డి భంగపాటుకు గురయ్యారు&period; ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌ ఆయన ఇంటికి వెళ్లారు&period; ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌&comma; ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి ఉన్నారు&period; రేవంత్‌ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదని జితేందర్ రెడ్డి అన్నారు&period; మాది ఒక్కటే జిల్లా… నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడని తెలిపారు&period; కాంగ్రెస్ పార్టీలోకి సీఎం రేవంత్‌ నన్ను ఆహ్వానించలేదన్నారు&period; నేను కూడా ఏమీ మాట్లాడలేదు&period; కేవలం పరామర్శ కోసమే రేవంత్‌ మా ఇంటికి వచ్చాడని జితేందర్ రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.