వేములవాడలో రోడ్డు ప్రమాదం…

Road accident.jpg

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డు &lpar;ఎన్ఐసీ ఆఫీస్&rpar; వద్ద సోమవారం కారు బోల్తా కొట్టింది&period; కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి&period; లారీ కారును ఓవర్ టేక్ చేయడంతో కారు బోల్తా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు&period; గాయపడ్డ వారు గంగాధరకు చెందిన వారిగా గుర్తించారు&period; ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు&period; ఘటన స్థలానికి పట్టణ సీఐ కరుణాకర్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..