RTC బస్సు బ్రేక్ ఫెయిల్..

RTC Bus Accident

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ హయత్ నగర్ పరిధి భాగ్యలత అయాన్ డిజిటల్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం&period; దిల్ సుఖ్ నగర్ డిపోకి చెందిన RTC బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందున్న 2 ఆటోలు&comma; 6 బైక్లు&comma; 2 కార్లను బస్సు ఢీకొట్టింది&period; ఈ ప్రమాదంలో ఓ ఆటోలోని మహిళ తల పగిలి గాయాలయ్యాయి&period; మరికొందరికి తీవ్రగాయాలవగా వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు&period; కాగా బస్సు బ్రేక్ ఫెయిలైందని డ్రైవర్ అరిచాడని స్థానికులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.