ముఖ్యమంత్రిని కలిసిన ఆర్టీసీ ఉద్యోగులు…

RTC employees who met the Chief Minister...

Advertisements

&NewLine;<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు వచ్చారు&period; రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరు తరలి వచ్చారు&period; గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని… తమ గోడును ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వచ్చామని ఈ సందర్భంగా వారు తెలిపారు&period; చిన్నచిన్న కారణాలతో దాదాపు పదిహేను వందల మందిని ఉద్యోగాల నుంచి తీసేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు&period; తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు&period; రేవంత్ ఇంటి వద్ద వారిని అడ్డుకున్న పోలీసులు… సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి అనుమతిని ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..