చంద్రబాబు నుంచే ఈ కుంభకోణం ఆలోచన మొదలైంది- సజ్జల

sajjala fires on cbn

Advertisements

&NewLine;<p>స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది&period; దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ…స్కిల్ కేసులో చంద్రబాబే సూత్రధారి అని స్పష్టం చేశారు&period; కేసు దర్యాప్తులో భాగంగా చంద్రబాబును 37à°µ నిందితుడిగా చేర్చారని తెలిపారు&period; చంద్రబాబు నుంచే ఈ కుంభకోణం ఆలోచన మొదలైందన్నారు&period; ఆయన ఆమోదంతోనే నిధులు విడుదల అయ్యాయని ఆరోపించారు&period; చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చి బ్యాంకు గ్యారెంటీల నుంచి సదరు కంపెనీలకు మినహాయింపులు ఇచ్చేలా చేశారని సజ్జల విమర్శించారు&period;<br>ఇన్ని చేసిన చంద్రబాబు ఏ1 కాక మరేమవుతారని సజ్జల ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.

ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.