70
కొండపూర్ లో ఓటు ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణ సంస్థ మేనెజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్. తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఓటు హక్కును కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్ లోని 375వ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి వేశారు.