జాతీయ జెండాను ఎగురవేసిన బండి సంజయ్

Bandi Sanjay

Advertisements

&NewLine;<p>రిపబ్లిక్ డే సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో జాతీయ జెండాను ఎగురవేశారు&period; చెక్కు చెదరని రాజ్యాంగం భారత్ సొంతమని కితాబునిచ్చారు&period; అత్యున్నత ప్రజాస్వామ్యానికి ప్రతీక భారత్ అని&comma; అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఇది సాధ్యమైందన్నారు&period; ప్రపంచంలోని ఎన్ని దేశాలు రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చుకున్నారన్నారు&period; చెక్కు చెదరని భారత రాజ్యాంగాన్ని అందించిన ఘనత బాబా సాహెబ్ అంబేద్కర్ కే దక్కుతుందన్నారు&period; ప్రపంచంలో అత్యున్నత ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిగా విరజిల్లుతోందంటే అందుకు కారణం రాజ్యాంగమేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"vN8XfBXyp3A" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.