ఎంపీ ఆఫీసులో రైతు దీక్షకు దిగిన సంజయ్…

Advertisements

&NewLine;<p>కరీంనగర్‌లోని ఎంపీ ఆఫీసులో &OpenCurlyQuote;రైతు దీక్ష’కు దిగారు బండి సంజయ్&period; అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అమలుకు సాధ్యం కానీ&comma; అనేక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గుప్పించిందని విమర్శించారు&period; అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని అన్నారు&period; ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అంటూ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు&period; అకాల వర్షాల కారణంగా పంటనష్టం జరిగినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు&period; నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు&period; రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమాను కూడా అమలు చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని గుర్తుచేశారు&period; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్‌లతో ప్రజలు విసిగిపోయారని అన్నారు&period; మోడీకి ఓటేయాలని దేశం మొత్తం ఎదురుచూస్తోందని&comma; రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు సాధిస్తామని బండి ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..