లిక్కర్ స్కాం లో అయ్యన్నపాత్రుడే ప్రధాన సూత్రధారి

Sankar Ganesh

Advertisements

&NewLine;<p>చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన నారావారి లిక్కర్ స్కాం లో ప్రధాన పాత్రధారి అయ్యన్నపాత్రుడే అని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్రోమర్ శంకర్ గణేష్ &lpar;Sankar Ganesh&rpar; ఆరోపించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నీకు లిక్కర్ కంపెనీ కేటాయించడం కోసం నిబంధనలు సడలించలేదా&comma; అనకాపల్లి జిల్లా కన్నూరు పాలెం వద్ద విశాఖ డిస్టలరి పేరుతో నువ్వు లిక్కర్ కంపెనీ నడపలేదా&comma; చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో జరిగిన 1300 కోట్ల రూపాయలు లిక్కర్ స్కాం లో నీ పాత్ర లేదంటావా అని నర్సీపట్నం సెట్టింగ్ ఎమ్మెల్యే&comma; వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ టిడిపి అభ్యర్థి&comma; మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై నిప్పులు చెరిగారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;intermediate-results-release&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">నేడే ఏపీ ఇంటర్ ఫలితాలు&period;&period;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వందల ఎకరాలలో రిసార్ట్లు కట్టలేదా&comma; పెద్దపెద్ద భవనాలు ఎలా వచ్చాయి నీకు&comma; 1983లో ఏమీలేని నువ్వు&comma;1994లో ప్రజల చందాలతో జీప్ కొనుక్కున్న నువ్వు&comma; ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు కూడబెట్టలేదా&comma; నీకన్నా అవినీతిపరుడు ఎవరున్నారు అంటూ అయ్యన్నపాత్రుడు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>&nbsp&semi;తాజా వార్తల<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.