సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటన..

Announcement of BJP candidate for Secunderabad Cantonment by-election

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక&lpar;Secunderabad Cantonment By-Election&rpar;కు సంబంధించిన బీజేపీ&lpar;BJP&rpar; తరుపున పోటీ చేయబోయే అభ్యర్ధిని ప్రకటించింది&period; తెలంగాణ&lpar;Telangana&rpar;&comma; ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల&lpar;Uttar Pradesh&rpar;లో త్వరలో జరగబోయే ఉపఎన్నికలకు సంబందించి అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసిన బీజేపీ&period;&period; తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్ధిగా à°¡à°¾&period; టీఎన్ వంశా తిలక్ పేరును ప్రకటించింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;another-student-commits-suicide-in-basara-rgukt&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి సూసైడ్ కలకలం<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ నారాయణన్&lpar;Shri Ganesh Narayanan&rpar; కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా&period;&period; ఉప ఎన్నిక అభ్యర్ధి కోసం బీజేపీ తీవ్ర కసరత్తులు చేసిన రాష్ట్ర నాయకత్వం ముగ్గురు పేర్లతో కూడిన లిస్ట్ ను అధిష్టానానికి పంపింది&period; దీనిపై అధిష్టానం చర్చించి వంశీ తిలక్ పేరును ఫైనల్ చేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-53&sol;amp&sol;">హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ &period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-52&sol;amp&sol;">గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-51&sol;amp&sol;">జూన్ 2à°¨ హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు &period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..