పూటకో మాట రోజుకో నాటకం- పవన్ కళ్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్

Advertisements

&NewLine;<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెన్స్ బుల్ పర్సన్ కాదు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు&period; రాజకీయంగా ఆయనకు స్థిరత్వం లేదన్నారు&period; పూటకో మాట రోజుకో నాటకంలా&period;&period; ఆయన వ్యవహరించడం ప్రజలంతా చూస్తున్నారన్నారు&period; చంద్రబాబు హయాంలో ఆనాడు ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన &OpenCurlyQuote;ఎవరి రాజధాని అమరావతి&period;&period;&quest;’ పుస్తకాన్ని ఆవిష్కరించింది పవన్ ‌కల్యాణ్ కాదా&period;&period;&quest; గూగుల్‌లో వెదికితే అసలు నిజం తెలుస్తోందన్నారు&period; ఈరోజు అదే అమరావతి పవన్‌ కల్యాణ్‌కు ముచ్చటైన వేదికగా కనిపిస్తుందా&period;&period;&quest; అని నిలదీశారు&period; గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు&period;&period; ఆయన చేసిన పాపాలే ఇప్పుడు పవన్ ‌కల్యాణ్‌నూ చుట్టుముడుతున్నాయని చెప్పుకొచ్చారు&period; నేడు చంద్రబాబు మీద ఈగ వాలనీయకుండా&period;&period; సొంతకొడుక్కి లేని నొప్పి పవన్ ‌కల్యాణ్‌కి కలుగుతుంది కనుకే ఆయన్ను దత్తపుత్రుడు అని తాము అంటున్నట్లు చెప్పుకొచ్చారు&period; జనసేన పార్టీని పవన్ కల్యాణ్ అమ్మేశాడని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తించాలి అని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..