సమ్మక్క, సారలమ్మ జాతరను జయప్రదం చేస్తాం- సీతక్క

medaram jaathara

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా&comma; మంత్రి సీతక్క మాట్లాడుతూ&comma; ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామని సీతక్క అన్నారు &comma; ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుంది&period; ఇప్పటికే 75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు&period; రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారు&period; అడగ్గానే నిధులు కేటాయించారు&period; అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని కోరుతాం&period; మా ఇంటి ఇలవేల్పు మేడారం తల్లులు&period; అధికారులకు అన్ని సూచనలు చేశాం&period; జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించాం&period; కాంట్రాక్ట్ పనులను అవినీతి లేకుండా పూర్తి చేస్తాం&period; శాశ్వత ప్రాతిపదికన చేస్తాం&period; కేంద్రానికి కొన్ని పనులకోసం ప్రతిపాదనలు పంపాము&period; మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రిక్వెస్ట్ పంపుతున్నాము&period; అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలి అని ఆమె కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..