వ్యాధులకు దివ్యౌషధం నువ్వులు..!

Sesame

Advertisements

&NewLine;<p>నువ్వులు శరీరానికి ఫైబర్&comma; ప్రోటీన్&comma; విటమిన్లు B&comma; E&comma; కాల్షియం&comma; ఐరన్ వంటి ఖనిజాలను అందిస్తాయి&period; నువ్వులు&comma; బెల్లంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి&period; నువ్వులు తినేటప్పుడు సలాడ్లలో కూడా తీసుకుంటారు&period; నెయ్యిలో వేయించిన నువ్వులను ఉదయం ఖాళీ కడుపుతో నమలొచ్చు&period; ఆయుర్వేద వైద్యం ప్రకారం రోజూ ఒక టీస్పూన్ నువ్వులు తీసుకోవాలి&period; వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల గుండె సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావు&period; పైల్స్&comma; మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే ఇవి మంచి ప్రభావం చూపుతాయి&period; నువ్వులు తినడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి&period; రక్తంలో షుగరును అదుపులో ఉంచుతాయి&period; రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి&period; కీళ్లనొప్పులను తగ్గించడంతో పాటు థైరాయిడ్ ను నివారిస్తాయి&period; రక్తపోటు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం