తుపాను ప్రభావంతో వరి పంటలకు తీవ్ర నష్టం..

cyclone effect - krishna

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ లో మిచాంగ్ తుపాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది&period; ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పంట ఈదురు గాలులకు నేలకు వరగడం&comma; దానికి తోడు భారీ వర్షాలకు పూర్తిగా గింజ మొక్కలు వచ్చి ధాన్యం పాడైపోతున్న ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు చర్యలు తీసుకోలేదని&comma; చంద్రబాబునాయుడు విజ్ఞప్తి మేరకు కేంద్ర కమిటీ రంగంలోకి దిగి నష్టాన్ని అంచనా వేస్తున్నారని&comma; ఎ ముఖ్యమంత్రి అయిన విపత్తు సంభవించిన వెంటనే కేంద్రానికి తెలియపరుస్తారు కానీ&comma; ఆంధ్రప్రదేశ్ లో దానికి విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రజల పక్షాన కేంద్రానికి లేఖ రాశారని&comma; తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మాజీ మండలి డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.