రాష్ట్రానికి పట్టిన శని పోవాలి – దాట్ల బుచ్చిబాబు

jivo documents burnt in bonfire by TDP, Jana Sena leaders and activists

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు తెలుగుజాతికి స్వర్ణయుగం &&num;8211&semi; సంక్రాంతి సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఐ&period;పోలవరం మండలం మురమళ్ల లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని&comma; అప్రజాస్వామిక జీవో పత్రాలు భోగి మంటల్లో వేసిన టిడిపి&comma; జనసేన నాయకులు&comma; కార్యకర్తలు&period;&period; మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు&comma; కుటుంబ సభ్యులు&period; ఈ పండుగతో ఈ అప్రజాస్వామిక ప్రభుత్వం పోయి టిడిపి&comma; జనసేన ల కలయికలో రాష్ట్రం స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తుందని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు&period; ఇక్కడతో రాష్ట్రానికి జగన్ రూపంలో పట్టిన శని పోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..