కీడు తొలగాలి – మేలు జరగాలి

Burn jivo copies in bonfires

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం పార్టీ &&num;8211&semi; జనసేన పార్టీ ఉమ్మడి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె పిలుస్తుంది రా&period;&period; కదలిరా కార్యక్రమాల్లో భాగంగా భోగి పండుగ సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ&comma; జనసేన పార్టీల ఆధ్వర్యంలో గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని&comma; రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల ఫోటోలను&comma; వైసీపీ తెచ్చిన చీకటి జీవోలను &&num;8220&semi;కీడు తొలగాలి &&num;8211&semi; మేలు జరగాలి&&num;8221&semi; అంటూ జీవో కాపీలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు&period; రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న జలగాసురుడి నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చెయ్యమని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..