వైసీపీ నేతల పై షర్మిల ఫైర్..

Sharmila

Advertisements

&NewLine;<p>నియంతల్లా మారి కొందరు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు&period; నియంతల్లా మారిన రీజనల్ పార్టీలు బడుగు బలహీన వర్గాలను సమానంగా చూడటం లేదు&comma;<br>ఎవరూ కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు&comma; తక్కువ కాదు&period; నాకు చాలా దగ్గర మనిషి కొండా రాఘవ రెడ్డి కూడా నేను అడిగి పాదయాత్ర చేసానని మాట్లాడారు&period; అన్నా కొండా అన్నా మీరు ప్రమాణం చేయగలరా&period;&period; మీ ఆరోపణలు నిజం కాదు అని నేను ప్రమాణం చేయగలను&period; అక్రమంగా సంపాదించుకోడానికి నా భర్తతో జగన్ వద్దకు వెళ్ళానని అభాండాలు వేస్తున్నారని&comma; నేను ఏమీ ఆశించి ఈరోజు వరకూ నా అన్న వద్దకు వెళ్ళలేదు&period;&period; దానికి సాక్ష్యం మా అమ్మే&period;&period; మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి&period; ప్రభుత్వాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాయి&period; సమాజంలో సోషల్ జస్టిస్ వంద శాతం లేదు&comma; ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి గుండు కొట్టి అవమానిస్తున్నారు&period; 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..