85
మహాశివరాత్రి పర్వదినం(Mahashivratri festival) సందర్బంగా శివాలయాలు భక్తులతో కిట కిట లాడుతున్నాయి. శివన్నామా స్మరణతో మారుమొగుతున్నాయి. దేశం లోని ప్రముఖ శైవ క్షేత్రాల లైన రామేశ్వరం, వారణాసి, కాళేశ్వరం శ్రీరంగం, కాళహస్తి, శ్రీశైలం పుణ్య క్షేత్రలలో హర హర మహాదేవ శంబో శంకర అంటు భక్తులు పరమశివుడిని పూజిస్తూ తరిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున శివరాత్రి మహోత్సవాలు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి