సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష భగ్నం

police arrested somireddy

Advertisements

&NewLine;<p>పొదలకూరు మండలం తాడిపర్తి రుస్తు మైన్ సమీపంలోని దీక్ష శిబిరం నుంచి సోమిరెడ్డిని తెల్లవారుజామునఈడ్చుకెళ్లిన పోలీసులు&period; మూడురోజుల నుండి అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని సత్యాగ్రహ దీక్ష చేస్తున్న సోమిరెడ్డి దీక్షను భగ్నంచేసి పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలును పోలీసులు<br>తరిమికొట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.