మొదటి ఘాట్‌లోని స్వామి వారికి ప్రత్యేక అభిషేకం..

Sri lakshmi narasimha swami

Advertisements

&NewLine;<p>తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు&period; కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ&period; ఈ సందర్బంగా&period;&period; శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు&comma; పెరుగు&comma; తేనె&comma; చందనం&comma; పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో భక్తులు&comma; టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..