జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి ఎంపీ..

Jogulamba

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అలంపూర్ శ్రీ జోగులాంబ&comma; బాల బ్రహ్మేశ్వర ఆలయాలను చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నాగర్ కర్నూల్ బిజెపి ఎంపీ అభ్యర్థి పి భరత్ ప్రసాద్&comma; బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ&comma; నాగర్ కర్నూల్ ఎంపీ రాములు పాల్గొన్నారు&period; ఆలయాలకు చేరుకున్న డీకే అరుణ బిజెపి నాయకులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి బాల బ్రహ్మేశ్వర&comma; శ్రీ జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; ఈ సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ మాట్లాడుతూ… ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలవడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నాడని మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ప్రజల ఆశీర్వాదం పొందుతున్నారని నాగర్ కర్నూల్ బిజెపి అభ్యర్థిగా పి భరత్ ప్రసాద్ ను గెలిపించాలని శ్రీ జోగులాంబ అమ్మవారిని ఆశీస్సులు తీసుకొని జరిగిందని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;saidi-reddy-teleconference-voice-recording-goes-viral&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Saidi Reddy&colon; మాజీ ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌…<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;seetakka-latest-updates&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;Minister-Seethakka-jpg&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;seetakka-latest-updates&sol;amp&sol;" alt&equals;"ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు&period;&period;">ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు&period; వెంకటాపూర్ మండలం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;praneeth-grove-park&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;Grove-park&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;praneeth-grove-park&sol;amp&sol;" alt&equals;"ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు&period;&period;">ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌ శివారు గాగిల్లాపూర్‌లో ఉన్న ప్రణీత్‌ గ్రూవ్‌ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు&period; రియల్‌ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;minister-sridhar-babu&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;MINISTER-SRIDHAR-BABU&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;minister-sridhar-babu&sol;amp&sol;" alt&equals;"గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తెలంగాణ&period;&period;">గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తెలంగాణ&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">2027 మార్చి 31 నాటికి వ్యాపారాల అభివృద్ధి&comma; విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..