ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు…

Darshan through Vaikuntha of Swami

Advertisements

&NewLine;<p>ఉలవపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం నందు శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది&period; ఉదయం 5 గంటల నుండి స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటుచేసి 10 గంటల నుండి శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు&period; ఇదేవిధంగా ఉలవపాడు గ్రామంలో వేంచేసియున్న కనకదుర్గమ్మ ఆలయం&comma; కోదండ రామస్వామి ఆలయం&comma; నీలకంఠేశ్వర స్వామి ఆలయం&comma; వేరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తులు భక్తిశ్రద్ధలతోఈ ఆలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది&period; అనంతరం భక్తులకు ఆలయాల్లో తీర్థప్రసాదాలు అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..