పాలకుర్తి సోమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు…

Someswara Lakshminarasimhaswamy Temple

Advertisements

&NewLine;<p>పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలుపొంది కార్యకర్తల జనసందోహంతో భారీ ర్యాలీతో తొలిసారిగా మండల కేంద్రానికి విచ్చేసి ప్రముఖ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన కోరిన కోరికలు తీర్చే స్వయంభు శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి&period; అనంతరం దేవస్థానం వేదపండితులు నూతన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి శేష వస్త్రాలు అందించి ఆశీర్వచనం అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్